– నామినేషన్ కేంద్రాలను పరిశీలించిన డీఎస్పీ ఆర్.సతీష్ కుమార్నవతెలంగాణ – అశ్వారావుపేటఅశ్వారావుపేట మున్సిపాలిటీ ఎన్నికల సందర్భంగా నామినేషన్ ప్రక్రియ సజావుగా సాగేందుకు పోలీస్ శాఖ పటిష్ట చర్యలు చేపట్టింది అని పాల్వంచ డీఎస్పీ ఆర్.సతీష్ కుమార్ అన్నారు. అశ్వారావుపేట లో ఏర్పాటు చేసిన నామినేషన్ స్వీకరణ కేంద్రాలను ఆయన బుధవారం సందర్శించి భద్రతా ఏర్పాట్లను క్షుణ్ణంగా పరిశీలించారు. అనంతరం నామినేషన్ సెంటర్ల పరిసర ప్రాంతాల్లో పోలీస్ బందోబస్తు, రూట్ మ్యాప్, ట్రాఫిక్ నియంత్రణ, సీసీ కెమెరాల ఏర్పాటు,మెటల్ […]
The post మున్సిపల్ ఎన్నికలకు కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు appeared first on Navatelangana.
Leave A Comment