నవతెలంగాణ – మద్నూర్మద్నూర్ గ్రామ మున్నూరు కాపు సంఘం నూతన కమిటీగా ఎన్నికైన సభ్యులకు కాంగ్రెస్ పార్టీ నాయకులు కృష్ణ పటేల్ రౌతువార్ శుక్రవారం సాయంత్రం తన సొంత ఇంటికి ఆహ్వానించి ప్రత్యేకంగా శాలువాలతో సభ్యులందరికీ సన్మానించారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ నాయకులు కృష్ణ పటేల్ మాట్లాడుతూ.. మున్నూరు కాపు బలోపేతానికి కృషి చేయాలని కోరారు. గ్రామ మున్నూరు కాపులంతా నూతన కమిటీ సభ్యులకు ఏకగ్రీవంగా ఎన్నుకోవడం సంతోషకరమని పేర్కొన్నారు. ఐక్యతకు ఏకగ్రీవమే నిదర్శనం అన్నారు. […]
The post మున్నూరు కాపు నూతన కమిటీ సభ్యులకు సన్మానం appeared first on Navatelangana.
Leave A Comment