పార్టీ మారుతున్నానంటూ కావాలనే ప్రచారం చేస్తున్నారు : ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి నవతెలంగాణ-చౌటుప్పల్‌మునుగోడు నియోజకవర్గ అభివృద్ధి గురించి తప్ప తనకు పార్టీ మారే ఆలోచన లేదని మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి అన్నారు. గురువారం యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ మున్సిపాలిటీ పరిధిలోని లక్కారం చెరువుతో పాటు చౌటుప్పల్, తంగడపల్లి చెరువును ఆయన సందర్శించారు. అలుగుపోస్తున్న చెరువులను పరిశీలించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. తాను పార్టీ మారుతున్నానని, పార్టీకి రాజీనామా చేస్తున్నానని కావాలనే బీఆర్‌ఎస్ పార్టీ వారు, […]
The post మునుగోడు అభివృద్ధి తప్ప మరో ఆలోచన లేదు appeared first on Navatelangana.
Leave A Comment