నవతెలంగాణ – మునుగోడుకెసిఆర్ పై కక్షపూరిత రాజకీయంగా రేవంత్ రెడ్డి వైఖరిని అవలంబిస్తున్నారని మండిపడుతూ ఆదివారం మునుగోడు మండల కేంద్రంలోని అంబేద్కర్ విగ్రహం వద్ద బిఆర్ఎస్ ఆధ్వర్యంలో సీఎం రేవంత్ రెడ్డి దిష్టిబొమ్మను దగ్ధం చేశారు. అనంతరం బస్టాండ్ వరకు ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా బిఆర్ఎస్ మండల అధ్యక్షుడు మందుల సత్యం మాట్లాడుతూ.. తెలంగాణ రాష్ట్ర సాధన కోసం పోరాడిన వచ్చిన రాష్ట్రంలో రాష్ట్రాన్ని బంగారు తెలంగాణగా నిర్మించాలని అహర్నిశలు కృషిచేసిన కేసీఆర్ ను అవమానపరిచే […]
The post మునుగోడులో రేవంత్ రెడ్డి దిష్టిబొమ్మ దగ్ధం.. appeared first on Navatelangana.
Leave A Comment