• Login / Register
  • Site Logo

    ముద్దుబిడ్డ.. మొద్దు బిడ్డ..!

    Rss వార్తలు

    ఎప్పుడైనా, ఎక్కడైనా మంచీ, చెడూ రెండూ ఉంటాయి. వాటిని సమపాళ్లలో స్వీకరించి, మంచిని గ్రహిస్తూ, చెడును త్యజిస్తూ ముందు కెళ్లటమే మన పని. తనది అలాంటితత్వమే అంటున్నారు బీఆర్‌ఎస్‌ సీనియర్‌ నేత రావుల చంద్రశేఖరరెడ్డి. ఆయనది ఉమ్మడి పాలమూరు జిల్లా. ఇటీవల తెలంగాణ భవన్‌లో ఓ జర్నలిస్టు.. మరో జర్నలిస్టును పరిచయం చేస్తూ… ‘సార్‌ ఈయన మీ పాలమూరు ముద్దు బిడ్డే సార్‌.. కాస్త బాగా చూసుకోండి…’ అంటే, ‘అవునా.. తప్పకుండా’ అని సమాధానమిస్తూనే, ప్రతీచోటా ముద్దుబిడ్డలే […]

    The post ముద్దుబిడ్డ.. మొద్దు బిడ్డ..! appeared first on Navatelangana.

    Read More...

    Leave A Comment