• Login / Register
  • Site Logo

    ముగ్గురు చిన్నారులను బలితీసుకున్న సెల్ఫీ సరదా

    Rss వార్తలు

    నవతెలంగాణ – హైదరాబాద్: నాగర్‌కర్నూల్‌ జిల్లా ముచ్చర్లపల్లిలో ఆదివారం జరిగిన విషాద ఘటనలో ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు చిన్నారులు నీటి గుంతలో మునిగి ప్రాణాలు కోల్పోయారు. హైదరాబాద్‌లోని తుర్కయాంజల్‌లో నివసించే శ్రీకాంత్‌రెడ్డి తన తల్లి సరస్వతమ్మను చూసేందుకు భార్యాపిల్లలతో కలిసి శనివారం స్వగ్రామమైన ముచ్చర్లపల్లికి వచ్చారు. ఆదివారం సరదాగా గడిపేందుకు పిల్లలతో కలిసి పొలానికి వెళ్లారు. అక్కడ నీటి గుంత పక్కన ఫోటోలు దిగుతున్న సమయంలో, శ్రీమాన్యు (12) ఒక్కసారిగా కాలుజారి నీటిలో పడిపోయాడు. తమ్ముడిని […]

    The post ముగ్గురు చిన్నారులను బలితీసుకున్న సెల్ఫీ సరదా appeared first on Navatelangana.

    Read More...

    Leave A Comment