పోలీసులపైనే దుండగులు దాడి చేసే యత్నం..నవతెలంగాణ – మల్హర్ రావుమండలంలోని మల్లంపల్లి వాగు నుంచి భూపాలపల్లి జిల్లా కేంద్రానికి అక్రమంగా ఇసుకను ట్రాక్టర్లతో రవాణ చేస్తున్న ముగ్గురు నిందితులను పట్టుకొని అరెస్ట్ చేసినట్లుగా కొయ్యుర్ ఎస్ఐ వడ్లకొండ నరేశ్ తెలిపారు. పూర్తి కథనం ప్రకారం.. సోమవారం పెట్రోలింగ్ లో భాగంగా మల్లంపల్లి వెళ్తుండగా గ్రామ శివారు అటవీ ప్రాంతం నుంచి ఎలాంటి అనుమతి పత్రాలు లేకుండా, అక్రమంగా ఇసుక రవాణా చేస్తున్న ట్రాక్టర్లను పోలీసులు పట్టుకునే ప్రయత్నంలో […]
The post ముగ్గురు అక్రమ ఇసుక నిందితుల అరెస్ట్.! appeared first on Navatelangana.
Leave A Comment