నవతెలంగాణ – హైదరాబాద్: ఉత్తరప్రదేశ్ లో ముగ్గురు అక్కాచెల్లెళ్లు ఆత్మహత్యకు పాల్పడడం సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే. కొరియన్ లవ్ గేమ్ వ్యసనం కారణంగా బాలికలు ముగ్గురూ ఆత్మహత్యకు పాల్పడినట్లు పోలీసులు తెలిపారు. అయితే, ఈ కేసులో తాజాగా కీలక విషయాలు బయటపడ్డాయి. సదరు అక్కాచెల్లెళ్ల కుటుంబం మొత్తం గందరగోళంగానే ఉందని తెలుస్తోంది. మరణించిన బాలికలకు తండ్రితో అటాచ్ మెంట్ ఎక్కువగా ఉందని వారి సూసైడ్ లేఖ వెల్లడిస్తోంది. వారి తండ్రికి ముగ్గురు భార్యలు ఉన్నారని, ఆ […]
The post ముగ్గురు అక్కాచెల్లెళ్ల ఆత్మహత్య కేసు.. బయటపడ్డ కీలక విషయాలు appeared first on Navatelangana.
Leave A Comment