నవతెలంగాణ – జుక్కల్ జుక్కల్ మండలంలోని గ్రామాలైన దోచుపల్లి, వజ్రఖండి గ్రామాలలో ఇందిరమ్మ పథకంలో భాగంగా పలు గృహ నిర్మాణాలకు ఎంపీడీవో శ్రీనివాస్ సోమవారం నాడు మార్కౌట్ చేసి పనులను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎంపీడీవో శ్రీనివాస్ మాట్లాడుతూ.. గ్రామాలలో దోచుపల్లిలో 8 కొత్త గృహాలకు మార్కెట్ చేయడం జరిగిందని , అదేవిధంగా వజ్రఖండి గ్రామంలో ఎనిమిది గృహ నిర్మాణాలను మార్కెట్ చేసి ఎంపీడీవో స్థానిక అధికారులతో కలిసి పనులను ప్రారంభించడం జరిగింది. ఇందిరమ్మ పథకంలో మంజూరైన గృహ […]
The post ముగ్గుపోసి ఇందిరమ్మ ఇండ్ల పనులు ప్రారంభించిన ఎంపీడీవో appeared first on Navatelangana.
Leave A Comment