– విజేతలు నుండి నియోజక వర్గం స్థాయికి ఎంపికలునవతెలంగాణ – అశ్వారావుపేటసీఎం కప్ మండల స్థాయి క్రీడలు బుధవారంతో ముగిసాయి. పెద్దవాగు ప్రాజెక్ట్ గిరిజన సంక్షేమ శాఖ బాలురు ఆశ్రమ పాఠశాల ప్రాంగణంలో జరిగిన కార్యక్రమంలో విజేతలకు అభినందన కార్యక్రమం నిర్వహించారు. 18 సంవత్సరాల లోపు బాలురు విభాగంలో వాలీ బాల్ క్రీడల్లో అశ్వారావుపేట క్లస్టర్ విన్నర్ గాను,కావడి గుండ్ల క్లస్టర్ రన్నర్ గాను నిలిచాయి. బాలికల విభాగంలో కావడి గుండ్ల క్లస్టర్ విన్నర్ గా,అశ్వారావుపేట రన్నర్ […]
The post ముగిసిన సీఎం కప్ మండల స్థాయి క్రీడలు appeared first on Navatelangana.
Leave A Comment