• Login / Register
  • Site Logo

    ముగిసిన మద్యం షాపుల లాటరీ ప్రక్రియ

    Rss వార్తలు

    2,601 దుకాణాల కేటాయింపువివిధ కారణాలతో 19 షాపుల డ్రా నిలిపివేతడిసెంబర్‌ 1నుంచి కొత్త దుకాణాలునవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్‌మద్యం దుకాణాల లాటరీ ప్రక్రియ ప్రశాంతంగా ముగిసిం ది. రాష్ట్రవ్యాప్తంగా 2,620 దుకాణాలకు వచ్చిన 95,137 దరఖాస్తులను 34 కేంద్రాల్లో జిల్లా కలెక్టర్ల సమక్షంలో డ్రా తీసి 2,601 షాపులను కేటాయించారు. వివిధ కారణాలతో 19 దుకాణాల లాటరీ నిలిపివేశారు. మండలం, జిల్లా, మున్సిపాల్టీ, కార్పొరేషన్‌ పరిధిలో షాపులు దక్కించుకున్న వారు రెండ్రోజుల్లో నిర్దేశిత లైసెన్స్‌ ఫీజులో మొదటి […]

    The post ముగిసిన మద్యం షాపుల లాటరీ ప్రక్రియ appeared first on Navatelangana.

    Read More...

    Leave A Comment