క్వార్టర్స్‌లో సింధు, లక్ష్య ఓటమిఇండోనేషియా మాస్టర్స్ 2026 జకర్తా (ఇండోనేషియా) : గత వారం ఇండియా ఓపెన్‌లో మెరిసి ఆశలు రేపిన భారత అగ్రశ్రేణి షట్లర్లు పి.వి సింధు, లక్ష్యసేన్‌లు ఇండోనేషియా మాస్టర్స్ నుంచి ఇంటిబాట పట్టారు. సింగిల్స్ విభాగాల్లో క్వార్టర్‌ఫైనల్‌కు చేరుకున్న స్టార్ షట్లర్లు సెమీఫైనల్ ముంగిట నిరాశపరిచారు. శుక్రవారం జరిగిన మహిళల సింగిల్స్ క్వార్టర్‌ఫైనల్లో ఐదో సీడ్ పివి సింధు 13-21, 17-21తో టాప్ సీడ్ చెన్ యుఫెరు (చైనా) చేతిలో పరాజయం పాలైంది. […]
The post ముగిసిన పోరాటం appeared first on Navatelangana.
Leave A Comment