– కాంగ్రెస్ ఛైర్పర్సన్ అభ్యర్థిని జూపల్లి శశికళ, సీనియర్ నాయకుడు జూపల్లి రమేష్ లు నామినేషన్ – గుర్రాల చెరువు నుండి నామినేషన్ కేంద్రం(ఎంపీడీవో కార్యాలయం) వరకు భారీ ర్యాలీ – పాల్గొన్న ఎమ్మెల్యే జారె ఆదినారాయణ, సీపీఐ (ఎం) నాయకులు కొక్కెరపాటి పుల్లయ్య నవతెలంగాణ – అశ్వారావుపేట తెలంగాణ మున్సిపల్ రెండో సాధారణ ఎన్నికల నామినేషన్ల ప్రక్రియ శుక్రవారం తో ముగిసింది. చివరి రోజు మున్సిపల్ కాంగ్రెస్ ఛైర్పర్సన్ అభ్యర్థిని జూపల్లి శశికళ 6 వ వార్డు ఆర్వో లు ఆర్.మారెమ్మ,సీహెచ్.శివాజీ […]
The post ముగిసిన నామినేషన్ ప్రక్రియ appeared first on Navatelangana.
Leave A Comment