-రాయికల్ లో 100 నామినేషన్లు దాఖలు నవతెలంగాణ – రాయికల్రెండవ సాధారణ మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో రాయికల్ మున్సిపాలిటీలో నామినేషన్ల స్వీకరణ ప్రక్రియ ముగిసింది. మూడవ రోజు మొత్తం 57 నామినేషన్లను స్వీకరించినట్లు మున్సిపల్ కమిషనర్ కె. నాగరాజు ఒక ప్రకటనలో తెలిపారు. రాజకీయ పార్టీల వారీగా పరిశీలిస్తే కాంగ్రెస్ పార్టీ నుంచి 37, బీఆర్ఎస్ నుంచి 27,బీజేపీ నుంచి 25, ఇతర పార్టీల నుండి 6 నామినేషన్లు,అదేవిధంగా స్వతంత్ర అభ్యర్థులు ఐదు నామినేషన్లు సమర్పించినట్లు కమిషనర్ తెలిపారు. […]
The post ముగిసిన నామినేషన్ల పర్వం appeared first on Navatelangana.
Leave A Comment