– బరిలో 78 మంది అభ్యర్థులుఅధికార పార్టీలో అసంతృప్తుల బెడద10 వ వార్డులో 7(ఏడుగురు) పోటీనవతెలంగాణ – అశ్వారావుపేటఅశ్వారావుపేట మున్సిపాల్టీ ఎన్నికల నామినేషన్ల ఉపసంహరణ ప్రక్రియ మంగళవారం ముగిసింది. అధికార – ప్రతిపక్ష పార్టీల్లో అసంతృప్తుల మధ్య ఈ ప్రక్రియ కొనసాగింది. మొత్తం 22 వార్డులకు గాను 146 నామినేషన్లు దాఖలుకాగా, పరిశీలనలో రెండు నామినేషన్లు అనర్హత పొందాయి. అర్హత పొందిన 108 నామినేషన్లలో 30 నామినేషన్లు ఉపసంహరించుకోవడంతో చివరికి 78 మంది అభ్యర్థులు బరిలో నిలిచారు. […]
The post ముగిసిన నామినేషన్ల ఉపసంహరణ పర్వం appeared first on Navatelangana.
Leave A Comment