– బీహార్‌లో పోలింగ్‌కు రంగం సిద్ధం– రేపు 18 జిల్లాల పరిధిలోని 121నియోజకవర్గాల్లో ఓటింగ్– కేంద్రమంత్రి వివాదాస్పద వ్యాఖ్యలు… కేసు నమోదుపాట్నా: బీహార్‌లో తొలి విడత ప్రచారం ముగిసింది. ఎన్డీయే, మహాగట్‌బంధన్ కూట ముల హౌరాహౌరీ ప్రచారానికి మంగళవారం సాయంత్రం ఐదు గంటలతో తెరపడింది. ఈనెల 6న 18 జిల్లాల పరిధిలోని 121 నియోజక వర్గాల్లో పోలింగ్‌కు రంగం సిద్ధమైంది. అయితే ఇరుకూటముల తరఫున అగ్రనేతలు సుడిగాలి ప్రచారం నిర్వహించారు. అధికారం నిలబెట్టుకో వాలని పావులు కదుపుతున్న […]
The post ముగిసిన తొలి విడత ప్రచారం appeared first on Navatelangana.
Leave A Comment