• Login / Register
  • Site Logo

    ముగిసిన జలవివాదాల పరిష్కార కమిటీ సమావేశం

    Rss వార్తలు

    న‌వ‌తెలంగాణ‌-హైద‌రాబాద్: ఢిల్లీ వేదిక‌గా శుక్ర‌వారం నిర్వ‌హించిన తెలుగ రాష్ట్రాల జ‌ల‌వివాదాల ప‌రిష్కార క‌మిటీ స‌మావేశం ముగిసింది. దాదాపు రెండు గంట‌ల‌కుపైగా స‌మావేశం జ‌రిగింది. ఈ భేటీ సంద‌ర్భంగా తెలంగాణ నీటిశాఖ అధికారులు బ‌న‌క‌చ‌ర్ల ప్రాజెక్టుపై తీవ్ర అభ్యంత‌రాలు వ్య‌క్తం చేసిన‌ట్లు స‌మాచారం. ఎజెండా నుంచి బ‌న‌క‌చ‌ర్ల‌ను తొల‌గించాల‌ని తెలంగాణ రాష్ట్ర అధికారులు డిమాండ్ చేశారు. అదే విధంగా సుధీర్ఘకాలంగా ఇరు రాష్ట్రాల మ‌ధ్య ఉన్న నీటి వివాదాలల‌తో పాటు 12 అంశాల‌ను లెవ‌నెత్తారు. కేంద్ర జ‌ల‌వ‌న‌రుల సంఘం […]

    The post ముగిసిన జ‌ల‌వివాదాల ప‌రిష్కార క‌మిటీ స‌మావేశం appeared first on Navatelangana.

    Read More...

    Leave A Comment