• Login / Register
  • Site Logo

    ముగిసిన కేసీఆర్ సిట్ విచారణ

    Rss వార్తలు

    నవతెలంగాణ హైదరాబాద్‌: ఫోన్ ట్యాపింగ్ కేసులో బీఆర్ఎస్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ సిట్ విచారణ ముగిసింది. హైదరాబాద్ లోని నందినగర్ లో ఉన్న నివాసంలో రెండవ అంతస్తులోని ఓ గదిలో ఆదివారం మధ్యాహ్నం 3 గంటలకు సిట్ విచారణ ప్రారంభమవ్వగా.. నాలుగు గంటల 50 నిమిషాలపాటు సిట్ అధికారులు కేసీఆర్ ను విచారించారు. ఫోన్ ట్యాపింగ్ కేసులో ఇప్పటి వరకూ సిట్ అధికారులు సేకరించిన ఆధారాలను కేసీఆర్ ముందు ఉంచి విచారించినట్లు తెలుస్తోంది. ఫోన్ ట్యాపింగ్ […]

    The post ముగిసిన కేసీఆర్‌ సిట్ విచారణ appeared first on Navatelangana.

    Read More...

    Leave A Comment