దారి పొడవునా అంతిమయాత్రలో పాల్గొన్న అశేష జనం నవతెలంగాణ – చౌటుప్పల్ రూరల్ చౌటుప్పల్ మేజర్ గ్రామపంచాయతీ మాజీ సర్పంచ్ ఉమ్మడి నల్గొండ జిల్లా సీపీఐ(ఎం) కార్యదర్శి వర్గ సభ్యులు కామ్రేడ్ చింతల భూపాల్ రెడ్డి అంతిమయాత్ర బుధవారం చౌటుప్పల్ పట్టణంలో ఘనంగా నిర్వహించారు. భూపాల్ రెడ్డి అంతిమయాత్ర ఉదయం ఇంటి వద్ద 10:15 నుంచి ప్రారంభమైంది. యాదాద్రిభువనగిరి జిల్లా సీపీఐ(ఎం) కార్యదర్శి ఎండి జాంగిర్ భూపాల్ రెడ్డి పాడేను మోసారు. అనంతరం ఆయన అంతిమయాత్రలో పాల్గొన్నారు. […]
The post ముగిసిన కామ్రేడ్ చింతల భూపాల్ రెడ్డి అంతిమయాత్ర appeared first on Navatelangana.
Leave A Comment