• Login / Register
  • Site Logo

    ముగిసిన ఏఐ ఇంపాక్ట్ సమ్మిట్

    Rss వార్తలు

    న‌వ‌తెలంగాణ‌-హైద‌రాబాద్: న్యూఢిల్లీ వేదికగా జరిగిన మెగా ‘ఏఐ ఇంపాక్ట్ సమ్మిట్ 2026’ శనివారం విజయవంతంగా ముగిసింది. ఈ సదస్సులో ‘న్యూఢిల్లీ డిక్లరేషన్ ఆన్ ఏఐ ఇంపాక్ట్’ను ఆమోదించారు. భారత్‌తో సహా 88 దేశాలు, అంతర్జాతీయ సంస్థలు దీనికి మద్దతు తెలపడం ప్రపంచ ఏకాభిప్రాయానికి నిదర్శనంగా నిలిచింది. ఆర్థిక వృద్ధి, సామాజిక శ్రేయస్సు కోసం ఏఐని ఎలా ఉపయోగించుకోవాలనే దానిపై ఈ డిక్లరేషన్ ఒక స్పష్టమైన మార్గాన్ని నిర్దేశిస్తోంది. ‘సర్వజన హితాయ, సర్వజన సుఖాయ’ (అందరి సంక్షేమం, అందరి […]

    The post ముగిసిన ఏఐ ఇంపాక్ట్ సమ్మిట్ appeared first on Navatelangana.

    Read More...

    Leave A Comment