నవతెలంగాణ-కమ్మర్ పల్లి మండల కేంద్రంలోని కాంగ్రెస్ పార్టీ మండల కార్యాలయం వద్ద శనివారం ముఖ్యమంత్రి ఏనుముల రేవంత్ రెడ్డి పుట్టిన రోజు వేడుకలను ఘనంగా నిర్వహించారు. కాంగ్రెస్ పార్టీ మండల నాయకులు కేక్ కట్ చేసి సoబరాలు చేశారు. ఈ సందర్బంగా కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు సుoకేట రవి మాట్లాడుతూ ముఖ్య మంత్రి రేవంత్ రెడ్డి పీసీసీ అధ్యక్షుడిగా గ్రామగ్రామానా పాదయాత్ర చేసి పార్టీ కోసం అహర్నిశలు కృషిచేసి అధికారంలోకి తీసుకువచ్చారని కొనియాడారు. ఆయన నాయకత్వంలో రైతులకు, […]
The post ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు appeared first on Navatelangana.
Leave A Comment