• Login / Register
  • Site Logo

    ముంబాయి మేయర్ ఖరారు

    Rss వార్తలు

    న‌వ‌తెలంగాణ‌-హైద‌రాబాద్: ఇటీవ‌ల ముంబాయి కార్పొరేష‌న్ ఎన్నిక‌లు ముగిసిన విష‌యం తెలిసిందే. బీజేపీ-శివ‌సేన అధిక స్థానాల్లో గెలుపొందాయి. బీఎంసీ మేయ‌ర్ ఎన్నిక‌పై బీజేపీ-శివ‌సేన పోటీబ‌డ్డాయి. ఎట్ట‌కేల‌కు ఇరు పార్టీలు రాజీ ప‌డి అభ్య‌ర్థి ఎన్నిక‌ను ఖ‌రారు చేశాయి. శనివారం బీజేపీ కార్పొరేటర్ల కీలక సమావేశం అనంతరం, మేయర్ అభ్యర్థిగా సీనియర్ నేత రీతూ తావ్డే (Ritu Tawde) పేరును ప్రకటించారు. అదేవిధంగా, డిప్యూటీ మేయర్ పదవికి ముఖ్యమంత్రి ఏకనాథ్ షిండే నేతృత్వంలోని శివసేన నుంచి సంజయ్ శంకర్ ఘాడీ […]

    The post ముంబాయి మేయ‌ర్ ఖ‌రారు appeared first on Navatelangana.

    Read More...

    Leave A Comment