• Login / Register
  • Site Logo

    ముంబయిలో లిఫ్ట్లో గ్యాస్ బెలూన్లు పేలి మంటలు..

    Rss వార్తలు

    నవతెలంగాణ – హైదరాబాద్: ముంబయిలో గ్యాస్‌తో నింపిన బెలూన్లు ఒక్కసారిగా పేలి లిఫ్ట్‌లో మంటలు చెలరేగిన ఘటన కలకలం రేపింది. ఈ ప్రమాదంలో ఇద్దరికి గాయాలయ్యాయి. ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.  ముంబయి గోరెగావ్‌ (వెస్ట్‌) ప్రాంతంలోని ఓ అపార్ట్‌మెంట్‌లో బెలూన్లు డెలివరీ చేసేందుకు రాజ్‌కుమార్ మహతో అనే వ్యక్తి లిఫ్ట్‌లోకి ఎక్కాడు. అదే సమయంలో వైద్య విద్యార్థిని హిమానీతో పాటు మరో యువకుడు కూడా లిఫ్ట్‌లోకి వచ్చారు. లిఫ్ట్‌ కదలకముందే బెలూన్లు […]

    The post ముంబయిలో లిఫ్ట్‌లో గ్యాస్‌ బెలూన్లు పేలి మంటలు.. appeared first on Navatelangana.

    Read More...

    Leave A Comment