సేవా భావమే నాయకత్వాన్ని ఇనుమడింపజేస్తుందికొత్త డీఎస్పీల శిక్షణ ప్రారంభసభలో డీజీపీ వ్యాఖ్య నవతెలంగాణ-ప్రత్యేక ప్రతినిధిపోలీసు శాఖలోకి కొత్తగా చేరిన డీఎస్పీలు ఈ శాఖ కీర్తి ప్రతిష్టలను ఇనుమడింపజేయాలని రాష్ట్ర డీజీపీ బత్తుల శివధర్‌రెడ్డి పిలుపునిచ్చారు. గురువారం ఆర్‌బీవీఆర్ పోలీస్ అకాడమీలో కొత్తగా చేరిన 112 మంది డిప్యూటీ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ (డీఎస్పీ) అధికారులకు శిక్షణ ప్రారంభోత్సవ సభ జరిగింది. కొత్తగా చేరినవారిలో 38 మంది మహిళా అధికారులు ఉన్నారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన […]
The post మీ భుజస్కంధాలపై రాష్ట్ర పోలీసుల కీర్తి appeared first on Navatelangana.
Leave A Comment