• Login / Register
  • Site Logo

    మీర్పేట్ ఫుడ్ కోర్టులో భారీ అగ్నిప్రమాదం..

    Rss వార్తలు

    నవతెలంగాణ – హైదరాబాద్: హైదరాబాద్‌లోని మీర్‌పేట్ లెనిన్ నగర్‌లో ఉన్న ఒక ఫుడ్ కోర్టులో అగ్నిప్రమాదం సంభవించింది. ఒక్కసారిగా మంటలు చెలరేగడంతో స్థానికులు భయాందోళనకు గురయ్యారు. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపులోకి తెచ్చారు. ఈ ప్రమాదం ఎలా సంభవించిందనే దానిపై పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. ఈ ఘటనలో భారీ నష్టం జరిగినట్లు తెలుస్తోంది.

    The post మీర్‌పేట్ ఫుడ్ కోర్టులో భారీ అగ్నిప్రమాదం.. appeared first on Navatelangana.

    Read More...

    Leave A Comment