‘భారత ప్రజాస్వామ్యం’పై మీ లెక్చర్ వద్దు ‘కారవాన్’ మాజీ ఎడిటర్‌కు ఆహ్వానం రద్దుకేరళలోని ఓ ప్రముఖ కళాశాల తీరుకార్యక్రమానికి రెండ్రోజుల ముందు ఈ నిర్ణయందీని వెనుక రాజకీయ ఒత్తిళ్లు : వినోద్ కె. జోస్ ప్రతిస్పందన తిరువనంతపురం : కేంద్రంలోని మోడీ పాలనలో భారత ప్రజాస్వామ్య స్థితిగతులపై మాట్లాడాలంటే సాహసం చేయాల్సిన పరిస్థితులు దేశంలో ఏర్ప డ్డాయి. కేంద్రాన్ని ప్రశ్నించినా, ప్రజా స్వామ్యం ఎదుర్కొంటున్న సమస్యలను లేవనెత్తినా.. అలాంటి వారికి ఎలాంటి వేదికా దొరకదు. కేరళలోని ఓ […]
The post మీరు వివాదాస్పద వ్యక్తి appeared first on Navatelangana.
Leave A Comment