గుజరాత్‌లోని ఒక మేజిస్ట్రేట్ కోర్టు సీనియర్ జర్నలిస్టు రవి నాయర్‌కు ఏడాది జైలు శిక్ష, జరిమానా విధించింది. 2020-2021 మధ్య ఆయన చేసిన ట్వీట్ల కారణంగా తమకు పరువు నష్టం కలిగిందని అదానీ గ్రూపు దాఖలు చేసిన కేసు ఇందుకు దారితీసింది. అయితే ఆ సమాచారం ఆయన స్వయంగా రాసిందా అంటే అదీ లేదు. జవహర్‌లాల్ నెహ్రూ పోర్టు ట్రస్టు ప్రయివేటీకరణ ప్రతిపాదనకు సంబంధించి అమెరికాకు చెందిన హిండెన్‌బర్గ్ పరిశోధనా కేంద్రం వెల్లడించిన కథనాలను రీట్వీట్ చేయడమే […]
The post మీడియా ఉద్యోగాలు, ఉద్వేగాలపై కత్తివేటు appeared first on Navatelangana.
Leave A Comment