• Login / Register
  • Site Logo

    మిసిమి ఉన్నత పాఠశాలలో తల్లుల దీవెన

    Rss వార్తలు

    నవతెలంగాణ-కమ్మర్ పల్లిమండల కేంద్రంలోని మిసిమి ఉన్నత పాఠశాలలో ఆదివారం తల్లుల దీవెన రోజ (మదర్స్ బ్లెస్సింగ్ డే) ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పదవ తరగతి విద్యార్థిని విద్యార్థులు తమ తల్లులకు పాదపూజ చేసుకొని, దీవెనలు తీసుకున్నారు. పదవ తరగతిలో ఉత్తమ గ్రేడ్ లతో ఉత్తీర్ణత సాధించి పాఠశాలకు, కన్న తల్లిదండ్రులకు పేరు ప్రతిష్టలు తీసుకురావాలని తమ పిల్లలను తల్లులు దీవించారు. అనంతరం ఉత్తమ తల్లిగా అంగరి అరుణను ఎంపిక చేసి ఘనంగా సన్మానించారు.అంతకుముందు నిర్వహించిన పేరెంట్ […]

    The post మిసిమి ఉన్నత పాఠశాలలో తల్లుల దీవెన appeared first on Navatelangana.

    Read More...

    Leave A Comment