సబ్ కలెక్టర్ కు గ్రామస్తుల వినతి నవతెలంగాణ – మిర్యాలగూడమిర్యాలగూడ మండలంలోని గూడూరు గ్రామ పరిధిలో గల రైస్ మిల్లులు, ఇటుక బట్టీల కాలుష్య నివారణకు చర్యలు తీసుకోవాలని గూడూరు గ్రామస్తుల ఆధ్వర్యంలో గురువారం మిర్యాలగూడ సబ్ కలెక్టర్ అమిత్ నారాయణ కు వినతి పత్రాన్ని అందజేశారు. అనంతరం వారు మాట్లాడుతూ.. గ్రామపంచాయతీ పరిధిలోని రైస్ మిల్లుల పొగదారా గ్రామంలోని ఇండ్లలోకి విపరీతంగా పడుతుందని వారన్నారు. రైస్ మిల్లులో బాయిల్డ్ చేసిన నీరును రీసైక్లింగ్ చేయకుండా రోడ్డు వెంబడి […]
The post మిల్లుల ఇటుక బట్టీల కాలుష్యాన్ని నివారించాలి appeared first on Navatelangana.
Leave A Comment