అదనపు కలెక్టర్ రెవెన్యూ ఖీమ్య నాయక్నవతెలంగాణ – వనపర్తిజిల్లాలో ఖరీఫ్ 2025-26 సీజన్ కు సంబంధించి ఇంకా బ్యాంకు గ్యారంటీలు సమర్పించని అర్హత కలిగిన మిల్లర్లు వెంటనే బీజీలు సమర్పిస్తే ధాన్యం కేటాయించడం జరుగుతుందని అదనపు కలెక్టర్ రెవెన్యూ ఖీమ్య నాయక్ సూచించారు. శుక్రవారం జిల్లా కలెక్టరేట్లోని సమావేశ మందిరంలో జిల్లా కలెక్టర్ సూచన మేరకు అదనపు కలెక్టర్ రెవెన్యూ మిల్లర్లతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా అదనపు కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో ఖరీఫ్ 2025 26 […]
The post మిల్లర్లు బీజీలు సమర్పిస్తే ధాన్యం కేటాయింపు.. appeared first on Navatelangana.
Leave A Comment