జిల్లా ఉద్యాన శాఖ అధికారి ఏ.సునీల్ కుమార్. నవతెలంగాణ-మల్హర్ రావు మిరప తోటల్లో నీరు నిల్వ ఉండకుండా ఎప్పటికప్పుడు జాగ్రత్తలు తీసుకోవాలని భూపాలపల్లి ఉద్యానవన శాఖ అధికారి ఏ.సునీల్ కుమార్ తెలిపారు. బుధవారం మండల కేంద్రమైన తాడిచర్ల శివారులో అధిక వర్షాల కారణంగా నీట మునిగిన మిరప తోటలను ఆయన పరిశీలించారు.నీట మునిగిన మిరప పంటను రక్షించడానికి తక్షణ చర్యలు చేపట్టాలని సూచించారు.తోటల్లో నిల్వ నీటిని గుంటలు,కాలువలు త్రవ్వి డ్రైనేజీ ఏర్పాటు చేసి,తోట చుట్టూ నీటి ప్రవాహం […]
The post మిరప తోటల్లో నీరు నిల్వను తొలగించాలి appeared first on Navatelangana.
Leave A Comment