నవతెలంగాణ హైదరాబాద్: దేశంలో అతిపెద్ద రిటైల్ రియల్ ఎస్టేట్ ప్లాట్‌ఫారమ్ నెక్సస్ సెలెక్ట్ ట్రస్ట్ తన ప్రధాన ఈఎస్జీ కార్యక్రమం ‘లేక్స్ ఆఫ్ హ్యాపినెస్’ కింద 10వ చెరువు అయిన మియాపూర్ గురునాథ్ చెరువుకు కొత్త శోభను కలిగించారు. ఈ చెరువు పునరుద్ధరణను విజయవంతంగా పూర్తి చేశారు. స్థానికులకు అప్పగించారు. ఈ సందర్భంగా నెక్సస్ సెలెక్ట్ ట్రస్ట్ సీఈఓ దలీప్ సేఘల్ మాట్లాడుతూ 2022లో ప్రారంభమైన ఈ కార్యక్రమం కింద పట్టణ, గ్రామీణ ప్రాంతాల్లో అంతరించిపోతున్న నీటి […]
The post మియాపూర్ గురునాథ్ చెరువుకు కొత్త శోభ appeared first on Navatelangana.
Leave A Comment