నవతెలంగాణ – రాజన్న సిరిసిల్లతెలంగాణలోని మొట్టమొదటి సారిగా రాజన్న సిరిసిల్ల జిల్లాలో (ఎన్.ఫైవ్.టి.జి) టెక్నాలజీ డిజిటల్ మార్కెటింగ్ మినీ స్టార్ట్ హబ్ కరపత్రం ఆవిష్కరణ కార్యక్రమం సిరిసిల్ల జిల్లా యాదవ సంఘం జిల్లా అధ్యక్షులు జగ్గాని మల్లేశం చేతులు మీదుగా ఆవిష్కరించడం జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రపంచం టెక్నాలజీ పరంగా భవిష్యత్తుకు అనుగుణంగా ఎన్నో రంగాల్లో ముందుకు దూసుకెళ్తుంది అలాంటిది సిరిసిల్లలో మొట్టమొదటిసారిగా (ఎన్.ఫైవ్.టి.జి) టెక్నాలజీ సంస్థ డిజిటల్ మార్కెటింగ్ ప్రారంభించడం చాలా సంతోషకరమైనది. […]
The post మినీ స్టార్ట్ హబ్ కరపత్రం ఆవిష్కరణ appeared first on Navatelangana.
Leave A Comment