ప్రభుత్వ పాఠశాలలోనే నాణ్యమైన విద్య విధుల పట్ల నిర్లక్ష్యం వహిస్తే చర్యలు తప్పవు విద్యా కమిషన్ నెంబర్ చారకొండ వెంకటేష్ నవతెలంగాణ – మిడ్జిల్ మిడ్జిల్ మండల కేంద్రంలో నర్సరీ నుండి ఇంటర్మీడియట్ వరకు తెలంగాణ పబ్లిక్ స్కూల్ ఏర్పాటుకు కృషి చేస్తానని, ప్రభుత్వ పాఠశాల బలోపేతానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఎంతో కృషి చేస్తున్నారని రాష్ట్ర విద్యా కమిటీ మెంబర్ చారకొండ వెంకటేష్ అన్నారు. గురువారం మండల కేంద్రంలోని జిల్లా ఉన్నత పాఠశాలను ఆయన ఆకస్మిక తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆయన […]
The post మిడ్జిల్ లో తెలంగాణ పబ్లిక్ స్కూల్ ఏర్పాటుకు కృషి appeared first on Navatelangana.
Leave A Comment