రైతులు, విద్యార్థులు ప్రజల ఇబ్బందుల గురించి పోలీసుల అధికారులకు వినతి పత్రం అందజేత.నవతెలంగాణ – మిరుదొడ్డి మిరుదొడ్డి మండలం అందే గ్రామంలో ఉన్న సమస్యలను, మిరుదొడ్డి స్థానిక ఎస్సై కి పోలీస్ అమరవీరుల వారోత్సవాల సందర్భంగా గ్రామాలలో ఉన్న సమస్యలను తమకు తెలియజేయాలని సిద్దిపేట పోలీస్ కమిషనర్ విజయ్ కుమార్ ప్రెస్ మీట్ ద్వారా తెలుసుకొని అందే గ్రామస్తులు , మిడిదొడ్డి పోలీస్ స్టేషన్కు వెళ్లి వినతిపత్రం అందించారు. అందె గ్రామానికి మూడు వైపులా రోడ్లు ఉంటే మూడు […]
The post మా ఊరి సమస్యలు పరిష్కరించండి.. appeared first on Navatelangana.
Leave A Comment