నవతెలంగాణ – కుభీర్ జాతీయ ఉపాధి హామీ పథకం నుంచి మాత్మ గాంధీ పేరును తొలగించవద్దని సోమవారం మండల కేంద్రమైన కుభీర్ ఎంపీడీవో కార్యాలయంలో కాంగ్రెస్ పార్టీ మండల నాయకులు, మండల సర్పంచులు ఆధ్వర్యంలో ఎంపీడీవో సాగర్ రెడ్డికి తాసిల్దార్ శివరాజుకు వేరువేరుగా వినతి పత్రాలు అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ. గ్రామాల్లో నిరుపేద కుటుంబాలకు ఎంతో అండగా ఉన్న మాత్మ గాంధీ ఉపాధి హామీ పథకం ఈ పథకంలో గాంధీజీ పేరును తొలగించడం చాలా దారుణమని […]
The post మాహాత్మాగాంధీ పేరు తొలగించొద్దని వినతి appeared first on Navatelangana.
Leave A Comment