బాలకృష్ణ, దర్శకుడు బోయపాటి శ్రీను కాంబినేషన్‌లో వస్తున్న మోస్ట్ అవైటెడ్ డివైన్ యాక్షన్ చిత్రం ‘అఖండ 2: తాండవం’. రామ్ ఆచంట, గోపీచంద్ ఆచంట నిర్మిస్తున్నారు. ఎం తేజస్విని నందమూరి సమర్పిస్తున్నారు. ఈ మూవీ డిసెంబర్ 5న వరల్డ్ వైడ్‌గా గ్రాండ్‌గా రిలీజ్ కాబోతున్న నేపథ్యంలో మేకర్స్ మరో సాంగ్‌ను రిలీజ్ చేశారు. ఈ సినిమా నుంచి సెకండ్ సింగిల్‌గా ‘జాజికాయ’ అంటూ సాగే మాస్ డ్యాన్స్ నెంబర్ రిలీజ్ అయింది. ఈ పాటను లిరిసిస్ట్ కాసర్ల […]
The post మాస్ ప్రేక్షకులను ఉర్రూతలూగించే పాట appeared first on Navatelangana.
Leave A Comment