జాతీయ మాల మహానాడు నియోజకవర్గ ఇన్చార్జి అరె కిషోర్ నవతెలంగాణ – హుస్నాబాద్ రూరల్ దళితుల హక్కులు ,మాలలు,మాల కులాల అనుబంధ ఉపకులాల సమస్యలపై రాజ్యాంగ హక్కుల సాధన కై నవంబర్ 25,26 తేదీలలో ఢిల్లీలో చేపట్టే నిరసన కార్యక్రమానికి మాలలు పెద్ద సంఖ్యలో తరలిరావాలని జాతీయ మాల మహానాడు నియోజకవర్గ ఇన్చార్జ్ ఆరే కిషోర్ పిలుపునిచ్చారు. శనివారం హుస్నాబాద్ లో జాతీయ మాల మహానాడు ఆధ్వర్యంలో ఛలో ఢిల్లీ కరపత్ర ఆవిష్కరణ చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. జాతీయస్థాయిలో మాల, […]
The post మాలలు ఛలో ఢిల్లీ తరలిరావాలి appeared first on Navatelangana.
Leave A Comment