నవతెలంగాణ – మల్హర్ రావుజాతీయ మాల మహానాడు చలో ఢిల్లీ రాజ్యాంగ హక్కుల సాధనసభను ఈ నర్ల 26న నిర్వహిస్తున్న కార్యక్రమం పోస్టర్ ఆవిష్కరణ కార్యక్రమాన్నీ మండలంలోని కొయ్యుర్ లో మాలమహనాడు మండల బాద్యుడు పసుల పోచయ్య ఆధ్వర్యంలో మంగళవారం నిర్వహించారు. ఈ సందర్భంగా మంథని నియోజక వర్గ ఇన్చార్జ్ కందుల రాజన్న మాట్లాడుతూ.. నవంబర్ 26న రాజ్యాంగం అమలైన రోజును పురస్కరించుకొని జాతీయ మాల మాల మహానాడు జాతీయ అధ్యక్షులు తెలంగాణ రాష్ట్ర ఎమ్మెల్సీ డాక్టర్ […]
The post మాలమహనాడు ఛలో ఢిల్లీ పోస్టర్ ఆవిష్కరణ.! appeared first on Navatelangana.
Leave A Comment