సీఆర్పీఎఫ్ భేష్ : కేంద్ర హౌంమంత్రి అమిత్ షాకర్రెగుట్టలో దళాల ఆపరేషన్‌కు ప్రశంసలు గువహతి : దేశంలో మార్చి 31 లోగా నక్సలిజం అంతమొందుతుందని కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా పునరుద్ఘాటించారు. 87వ సీఆర్పీఎఫ్ డే పరేడ్‌లో పాల్గొన్న ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. జమ్మూకాశ్మీర్‌లో సీఆర్పీఎఫ్ దళాలు కీలక పాత్ర పోషించినట్టు చెప్పారు. అక్కడ రాళ్లు రువ్వే ఘటనలు సున్నాకు పడిపోయినట్టు తెలిపారు. ఈశాన్య రాష్ట్రం మణిపూర్‌లోనూ వర్గ హింసను ఆ దళాలు కట్టడి […]
The post మార్చి 31లోగా నక్సలిజం అంతం appeared first on Navatelangana.
Leave A Comment