మంగళూరు: అన్‌రిజర్వడ్ టిక్కెటింగ్ సిస్టమ్ (యూటీఎస్) యాప్‌ను మార్చి 1 నుంచి దశలవారీగా రద్దు చేస్తున్నట్టు భారతీయ రైల్వే ప్రకటించింది. కాబట్టి ప్రయాణీకులు వీలైనంత త్వరగా రైల్‌వన్ యాప్‌కు మారాలని కోరింది. రైల్‌వన్ యాప్‌లోకి సైన్ ఇన్ చేయడానికి ఇప్పటికే వున్న ఐఆర్‌సీటీసీ, యూటీఎస్ ఆధారాలను ఉపయోగించవచ్చునని తెలిపింది. టిక్కెట్ల బుకింగ్, రైళ్ల ట్రాకింగ్, ఆహార సేవలు, ఫిర్యాదులకు షరిష్కారం.. వంటి అన్ని అంశాలన్నీ ఒకే గొడుగు కిందకు తీసుకునిరావడానికే రైల్‌వన్ యాప్‌ను తీసుకొచ్చినట్టు రైల్వే శాఖ […]
The post మార్చి 1 నుంచి యూటీఎస్ యాప్ రద్దు appeared first on Navatelangana.
Leave A Comment