అమెరికాతో వాణిజ్య ఒప్పందంపై పీయూశ్ గోయల్ వెల్లడి న్యూఢిల్లీ : భారత్-అమెరికా తాత్కాలిక వాణిజ్య ఒప్పందంపై మార్చిలో సంతకాలు జరిగే అవకాశం వుందని, ఏప్రిల్‌లో అమల్లోకి వస్తుందని కేంద్ర వాణిజ్య, పరిశ్రమల శాఖ మంత్రి పీయూశ్ గోయల్ శుక్రవారం తెలిపారు. అలాగే బ్రిటన్, ఒమన్‌లతో భారత్ స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందాలు కూడా ఏప్రిల్‌లోనే అమ లయ్యే అవకాశం వుంది. కాగా న్యూజీలాండ్‌తో కుదుర్చుకునే ఒప్పందం సెప్టెంబరు నుండి అమల్లోకి రావచ్చని గోయల్ తెలిపారు. సాధ్యమైనంత త్వరగా వాణిజ్య […]
The post మార్చిలో సంతకాలు, ఏప్రిల్ నుంచి అమల్లోకి appeared first on Navatelangana.
Leave A Comment