నవతెలంగాణ – కల్వకుర్తి టౌన్కల్వకుర్తి మండలం మార్చాల గ్రామంలో మహిత మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ వారి ఆధ్వర్యంలో మంగళవారం ఉచిత వైద్య సేవలు నిర్వహించడం జరిగింది. మొదటగా ఉచిత వైద్య శిబిరాన్ని ప్రారంభించిన కల్వకుర్తి ప్రభుత్వ ఆస్పత్రి సూపర్డెంట్ డాక్టర్ శివరాం ఈ కార్యక్రమంలో మార్చాల గ్రామానికి చెందిన మాజీ మార్కెట్ చైర్మన్ బాలయ్య, మాజీ రైతు సమన్వయ సమితి అధ్యక్షులు తలసాని కృష్ణారెడ్డి, మాజీ ఎంపీటీసీ సభ్యులు కడల మల్లేష్ సంతోష్, మాజీ ఉపసర్పంచ్ మదన్మోహన్ […]
The post మార్చాలలో ఉచిత వైద్య శిబిరం విజయవంతం appeared first on Navatelangana.
Leave A Comment