రూ.10 లక్షల కోట్ల సంపద ఆవిరిఇంట్రాడేలో సెన్సెక్స్ 2వేల పాయింట్ల పతనంలాభాలతో ప్రారంభమై.. తుదకు భారీ నష్టాలు ముంబయి : కేంద్ర బడ్జెట్ భారత స్టాక్ మార్కెట్లను రక్తసిక్తం చేసింది. ఉదయం లాభాలతో ప్రారంభమైన సూచీలు ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ బడ్జెట్ ప్రసంగం ప్రారంభించిన కాసేపట్లోనే నేల చూపులు చూశాయి. బడ్జెట్ నేపథ్యంలో ఆదివారం అయినప్పటికీ మార్కెట్లను తెరిచి ఉంచగా.. సీతారామన్ చదువుతున్న అంకెల వెనుక తమ భవిష్యత్తు చిన్నాభిన్నం అవుతోందని గ్రహించిన ఇన్వెస్టర్లు భయంతో […]
The post మార్కెట్లకు బ్లాక్ బడ్జెట్ appeared first on Navatelangana.
Leave A Comment