జిల్లా తెలంగాణ సామాజిక రచయితల సంఘం జిల్లా అధ్యక్షుడు ఏ శంకర్ తీవ్ర దిగ్భ్రాంతి..నవతెలంగాణ – డిచ్ పల్లిప్రముఖ రచయిత, తెలంగాణా రాష్ట్ర గీతం రచయిత,అందెశ్రీ మరణం తెలంగాణ సాహితీ లోకానికి తీరని లోటని జిల్లా తెలంగాణ సామాజిక రచయితల సంఘం జిల్లా అధ్యక్షుడు యెనుగందుల శంకర్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఉదయం ఇంట్లో కుప్పకూలిన అందెశ్రీ గాంధీ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందిన విషయం విధితమే.. 1961 జూలై 18న సిద్దిపేట జిల్లా […]
The post మాయమైపోయడమ్మా .. అందెశ్రీ appeared first on Navatelangana.
Leave A Comment