• Login / Register
  • Site Logo

    మామాఎర్త్కు శ్రీలీల ప్రచారం

    Rss వార్తలు

    హైదరాబాద్‌ : ప్రముఖ పర్సనల్‌ కేర్‌ బ్రాండ్‌ మామాఎర్త్‌ తన హెయిర్‌కేర్‌ విభాగానికి కొత్త బ్రాండ్‌ అంబాసిడర్‌గా సినీ నటి శ్రీలీలను నియమించుకుంది. ఈ సందర్భంగా జుట్టు రాలడాన్ని నివారించే రోజ్‌మేరీ యాంటీ హేర్‌ ఫాల్‌ షాంపూను ఆ సంస్థ పరిచయం చేసింది. సహజత్వానికి ప్రాధాన్యతనిచ్చే తమ బ్రాండ్‌ విలువలకు శ్రీలీల నియామకం కొత్త ఉత్సాహాన్ని ఇస్తుందని మామాఎర్త్‌ పేర్కొంది.

    The post మామాఎర్త్‌కు శ్రీలీల ప్రచారం appeared first on Navatelangana.

    Read More...

    Leave A Comment