1917అక్టోబర్ 25-26 రాత్రి లెనిన్, ట్రాట్క్రీ నాయకత్వంలోని ‘రెడ్‌గార్డ్స్’ రష్యాలోని కీలక ప్రభుత్వ భవనాలు, సమాచార కేంద్రాలు, వింటర్ ప్యాలెస్ (తాత్కాలిక ప్రభుత్వం ఉన్న ప్రదేశం)ను స్వాధీనం చేసుకున్నారు. పెద్దగా ప్రతిఘటన లేకుండానే ప్రభు త్వం కూలిపోయింది. అధికారాన్ని ‘సోవియట్‌ల’కు అప్పగించారు. ఆ వెంటనే విప్లవనాయకుడు లెనిన్ ప్రపంచంలోని ‘తొలి సోషలిస్టు ప్రభుత్వాన్ని’ స్థాపించినట్లు ప్రకటించాడు. అప్పటివరకూ ప్రపంచంలో అనేక ప్రభుత్వాలు మారినా, రాజ్యాలు కూలినా ఆ మార్పులన్నింటికంటే విశిష్టమైన, వినూత్నమైన మార్పు ఈ విప్లవం ద్వారా […]
The post మానవాళి విముక్తి మార్గం-అక్టోబర్ మహా విప్లవం appeared first on Navatelangana.
Leave A Comment