మృతిడి కుటుంబానికి ఆర్థిక సహాయంనవతెలంగాణ – కాటారం“మనపల్లె మన కుటుంబం” అనే నినాదంతో కాటారం మండలం( గారెపల్లి) ఏర్రగుంటపల్లిలో నివాసం వుంటున్న మేకల సమ్మయ్య కుమారుడు మేకల అశోక్ అనారోగ్య కారణంతో మృతి చెందగా అతని కుటుంబానికి ఎర్రగుంటపల్లి లోని ప్రజలు రూ .10 ఆర్థిక సహాయం అందించారు. ఈ కార్యక్రమంలో బీ ఆర్ ఎస్ యాత్ అధ్యక్షులు రామిళ్ల కిరణ్, రోశయ్య, పెద్ద రామన్న, చిన్న రామన్న, గౌరోజు శ్రీనివాస్, , ఊరగొండ దేవయ్య, లింగయ్య, […]
The post మానవత్వంలో ఆదర్శం ఎర్రగుంటపల్లి ప్రజలు appeared first on Navatelangana.
Leave A Comment