కిన్నెర సిద్ధార్థ నవతెలంగాణ – ఆలేరు రూరల్మాదిగ మఠం పునర్నిర్మాణం కోసం ప్రతి ఒక్కరూ కృషి చేయాలని ఆది రాష్ట్ర జాంబవ ధర్మ సమాజ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు కిన్నెర సిద్ధార్థ, రాష్ట్ర కోఆర్డినేటర్ ప్రొఫెసర్ ఏకు తిరుపతి అన్నారు. ఆదివారం ఆలేరు మండలంలోని కొలనుపాక గ్రామంలో మాదిగ మఠం పున్నర్ నిర్మాణం కోసం మోత్కూర్ ఐలయ్య అధ్యక్షతన సమావేశం జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మాదిగ మఠం పునర్ నిర్మాణం మరియు జాంబవ ప్రతిష్టాపన కార్యక్రమాలు […]
The post మాదిగ మఠం పునర్నిర్మాణానికి కృషి appeared first on Navatelangana.
Leave A Comment