రోహిణి… బాల నటిగా సినీ పరిశ్రమలో తన కెరీర్ ప్రారంభించారు. తర్వాత డబ్బింగ్ కళాకారిణిగా, టీవీ వ్యాఖ్యాతగా దక్షిణ భారత ప్రజలకు దగ్గరయ్యారు. కేవలం తన కెరీర్‌కే పరిమితం కాకుండా ఓ సామాజిక కార్యకర్తగా, రచయితగా కూడా సామాన్యుల సమస్యలపై తన గొంతు విప్పుతున్నారు. తనకు తెలిసిన కళను సమాజ మార్పుకై ఆయుధంగా ఉపయోగిస్తున్నారు. ప్రస్తుతం హైదరాబాద్‌లో జరుగుతున్న ఐద్వా అఖిల భారత మహాసభలకు ముఖ్య అతిధిగా హాజరైన ఆమె మానవితో సంభాషించారు… సినీ పరిశ్రమలో ఉన్న […]
The post మాట్లాడాలి..మాట్లాడుతూనే ఉండాలి… appeared first on Navatelangana.
Leave A Comment